Sunday 7 October 2012

Everything Search Engine (Desktop search engine)

మనం కొన్ని  సార్లు కంప్యూటర్ లో ముఖ్యమయిన ఫైల్స్ ఎక్కడో పెట్టేసి, అవసరానికి  దొరక్క చాలా ఇబ్బంది పడుతుంటాం. అప్పుడు విండోస్ స్టాండర్డ్ సెర్చ్ ఉపయోగిస్తే, విండోస్ సెర్చ్ ఆప్షన్ చాలా అబివృద్ది చెందాల్సి ఉందని తప్పకుండా ఒప్పుకోవాల్సిందే... నిజానికి గత 5 సంవత్సరాల్లో విండోస్ సెర్చ్ చాలా ఇంప్రూవ్ అయింది. అయినా హడావిడిగా ఉన్నప్పుడు వాడితే ఇంకా స్పీడ్ గా ఉంటే బాగుండు. ఇలా టైపు చేస్తుంటే అలా ఫైల్స్ వచ్చేస్తుంటే...
అలా చాలా సార్లు అనిపించాక ఏదో ఒక టూల్ ఉండక పోతుందా అని కొంత research చేసాక Everything Search Engine is the BEST అనిపించింది.

Download Everything Search Engine from below link:
http://www.voidtools.com/
Download and Install it.
It will quickly index all the files in the hard disk and builds database to use for quick search results.

Install చేసాక  Everything Search Engine application ఓపెన్ చేసి, మీకు కావాల్సిన ఫైల్ పేర్లు అలా టైపు చేయండి, ఇలా రిజల్ట్స్ వచ్చేస్తుంటాయి... this is what I wanted...

Install and enjoy the faster search feature.
I am sure, you will like it.

Thanks,
Radhakrishna